Home » జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఎ.వి. రంగనాథ్

జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఎ.వి. రంగనాథ్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. నూతన ఉద్యోగ భాద్యతలను కూడా ఎప్పటి లాగానే విజయవంతంగా కొనసాగించాలని వారు కోరారు.

Leave a Reply