Suryaa.co.in

Andhra Pradesh

దేవుడు చక్కగా స్క్రిప్ట్ ఇచ్చాడు

టిడిపి పడిలేచిన కెరటం
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

టిడిపి పడిలేచిన కెరటం..దేవుడు చక్కగా స్క్రిప్ట్ ఇచ్చాడు.23 సంఖ్య తమకు కలిసివచ్చేటట్లు చేశాడు.హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ ఒకటే గాలి వీచింది.‌టిడిపి కి ఆకర్షణ పెరిగింది.ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని వైసిపి వారే అన్నారు‌….సెమీస్ లో ఓడిపోతే ఇక ఫైనల్స్ లో స్ధానం వుండదు‌‌.వైసీపీకి ఇది తీవ్రమైన ప్రతికూల ఫలితాలు.జగన్ కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయ్యిపోయిందని స్పష్టమైన తీర్పు కు ఇది సంకేతం.వైసీపీ పతనానికి ఆరభం ఇది.ఎక్కడా సౌండ్ లేకుండా వైసిపికి రౌండ్ పడింది‌‌. ఎమ్మెల్సీ అనూరాధను గెలిపించారు.సీనియర్ మినిస్టర్లను ఉపయోగించి మాక్ పోలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయింది.లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వరుసగా విజయాలే వస్తున్నాయి.

LEAVE A RESPONSE