Suryaa.co.in

National

క్యాన్సర్ రోగులకు శుభవార్త

-తగ్గనున్న మూడు ఔషధ ధరలు

క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్‌ డెరాక్స్‌టెకన్‌, ఓసిమార్టినిబ్‌, డుర్వాలుమాబ్‌ పై కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది.

వీటిపై గతంలో కస్టమ్స్‌ సుంకం 10 శాతంగా ఉండగా, తాజాగా దాన్ని సున్నాకు స్థిరీకరించారు. అలాగే మెడికల్‌ ఎక్స్‌-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్‌రే ట్యూబ్లు, ఫ్లాట్‌ ప్యానల్‌ డిటెక్టర్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని కుదించారు.

LEAVE A RESPONSE