హైదరాబాద్: బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు సహకారం మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఆమె అంగీకరించారు. మూసీ నది అభివృద్ధి, ఇతర రంగాల్లో పెట్టుబడుల కోసం బ్రిటిష్ కంపెనీలను భాగస్వాములుగా చేయాలని సీఎం కోరారు.