Suryaa.co.in

National

భారత్‌ కు గూగుల్‌ జెమిని యాప్‌

గూగుల్‌ ఏఐ జెమిని మొబైల్‌ యాప్‌ భారత్‌లో అందుబాటు లోకి వచ్చింది.. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లోనూ ఈ యాప్‌ సేవలందిస్తుందని గూగుల్‌ పేర్కొంది. రానున్న రోజుల్లో సరికొత్త ఫీచర్లను జోడించనున్నాం అని ఆల్ఫా బెట్, గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు.

LEAVE A RESPONSE