జస్టిస్ స్వామినాద(థ)న్ మద్రాస్ హై కోర్ట్ జడ్జ్; దేశ వ్యాప్తంగా సంచలనం అయిన గ్రేట్ జడ్జ్!
హిందూ విరోధ, హిందూ జన విరోధ, సనాతన విరోధ దుష్ట శక్తుల్ని, మనదేశంలోని మతోన్మాద శక్తుల్ని చట్టబద్ధంగా చావు దెబ్బ కొట్టిన ధీరోదాత్తులు , ఉన్నతమైన వ్యక్తి జడ్జ్ స్వామినాద(థ)న్.
“హిందూ జన విరోధ విదేశీ మత మల భక్షక నపుంసక శక్తులు
జడ్జ్ స్వామినాద(థ)న్ వెంట్రుక కూడా పీకలేరు” అని నేను లోగడే చెప్పాను. అది ఇవాళ మనకు తెలియవచ్చింది.
ద గ్రేట్ జడ్జ్ స్వామినాద(థ)న్ ఇలా అన్నారు: “మిగిలి ఉన్న నా వృత్తి కాలంలో సనాతన ధర్మాన్ని నా బుద్ధికి చేరువలో ఉంచుకుంటాను”. చాల గొప్ప నుడి ఇది! దేశంలో పదవిలో ఉన్న ఒక న్యాయమూర్తి ఇలా ‘సనాతన ధర్మాన్ని నా బుద్ధికి చేరువలో ఉంచుకుంటాను’ అని ధైర్యంతో, సత్సృహతో, కర్తవ్యజ్ఞానంతో అనడం మహోన్నతం.
జయహో ద గ్రేట్ జడ్జ్ స్వామినాద(థ)న్.
దేశంలోని ప్రతీ కోర్ట్ జడ్జ్ ఈ మాటలతో ప్రేరణ పొంది ఒక మేలైన జడ్జ్ అవ్వాలి. అంతే కాదు. దేశంలోని ప్రతి హిందూ పౌరుడూ ఇకపై తన పౌర జీవితంలో తన బుద్ధిని సనాతన ధర్మానికి చేరువలో ఉంచుకోవాలి.
విదేశీ మతోన్మాదానికి, కమ్యూనిజానికి, అంబేడ్కరిజానికి, కులోన్మాదానికి, విద్వేష వాదానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతి హిందువూ ఇకపైనైనా తన బుద్ధిని సనాతన ధర్మానికి చేరువలో ఉంచుకోవడం అత్యవసరం.
దేశంలోని ప్రతి హిందువూ ఇకపైనైనా తన బుద్ధిని సనాతన ధర్మానికి చేరువలో ఉంచుకుని మనగడ చేయడం ఒక్కటే మనదేశ పటిష్టత, ప్రగతి, అఖండత్వ సాధనకు సరైన అడుగు.
ద గ్రేట్ జడ్జ్ స్వామినాదన్ మేలిమి పలుకు హిందువులందరికీ మేలుకొలుపు కావాలి.
– రోచిష్మాన్
9444012279