– మెగాస్టార్ చిరంజీవి ని కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్
తెలుగు చిత్ర పరిశ్రమలో అపూర్వ నటుడుగా వెలుగొందుతూ బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు స్థాపించి ప్రజలకు సేవలందించిన మహానటుడు, రాజకీయ రంగంలోనూ సమాజానికి మార్గదర్శకతతో ఎల్లప్పుడూ ప్రేరణగా ఉంటూ, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి కి, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.