Suryaa.co.in

Andhra Pradesh

మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు

సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీకుమార్, లింగమనేని రమేశ్, రాజశేఖ ర్‍కు ముందస్తు బెయిల్ మంజూరు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‍మెంట్‍లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు. హైకోర్టులో నారాయణ, లింగమనేని రమేష్, అంజనీకుమార్ పిటిషన్‍పై విచారణ జరిపిన తర్వాత తీర్పు వెలువరించిన హైకోర్టు.

LEAVE A RESPONSE