Suryaa.co.in

Telangana

హెచ్ సి ఎ సుప్రీంకోర్టు కమిటీ భేటీ

అంజనీకుమార్ ఐపిఎస్ ఆద్వర్యంలో జింఖానా గ్రౌండ్స్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు కమిటీ. జిoఖానా గ్రౌండ్స్ లో కోచింగ్ సదుపాయాలను పర్యవేక్షించిన కమిటీ. తెలంగాణలో గ్రామీణ ప్రతిభను వెలికి తీసే దిశ గా కమిటీ చర్యలు. దీపావలి తర్వాత జింఖానా గ్రౌండ్స్ లో స్పెషల్ కోచింగ్ సదుపాయం. కోచింగ్ కు వచ్చే ఆటగాళ్లకు ఉప్పల్ స్టేడియంలో వసతి. జిల్లాల వారిగా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేయాలి. అన్ని అసోసియేషన్ లు హెచ్సీఏకు అనుసంధానంగా ఉంటాయి. ఈనెల 15 న ఉప్పల్ స్టేడియం లో మరోసారి బెటి కానున్న కమిటీ.

LEAVE A RESPONSE