Home » నాయకుడు- ప్రతినాయకుడు

నాయకుడు- ప్రతినాయకుడు

– రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రయత్నాలు, హింసా రాజకీయాల ను ప్రోత్సహించే జగన్ తీరును పోల్చుతూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
– సీఎం తొలి ఢిల్లీ పర్యటన, మాజీ సీఎం తొలి జిల్లా పర్యటన లను పోల్చుతూ ట్వీట్

నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన:- అధికారులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు పై చర్చ. ప్రధానిని కలిసి ఇవీ నిర్థిష్టంగా రాష్ట్ర తక్షణ అవసరాలు అని విన్నపం.

ప్రతి నాయకుడి తొలి జిల్లా పర్యటన:- అక్రమాలు, అరాచకాలలో ఆరితేరి, పల్నాడును రావణకాష్టం చేసి, చివరకు పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ. ఎన్నికల ఫలితాల తరువాత మాజీ సిఎం పెట్టుకున్న తొలి పర్యటన నెల్లూరు జిల్లా జైలు.

ఎపి సిఎం మలిపర్యటన:- తెలంగాణ సిఎంతో భేటీ…..విభజన చట్టం లో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రయత్నం. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం.

1+6+4 సీట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడి మలి పర్యటన:- బాలికను లైంగికంగా వేధించి పోక్సో చట్టం కింద అరెస్టై కర్నూలు జైలులో ఉన్న తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పరామర్శ?

Leave a Reply