Suryaa.co.in

Andhra Pradesh

బాబు గారూ.. బాగున్నారా?

గుంటూరు ఉమెన్స్ కాలేజ్ కు చెందిన విద్యార్ధినులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలకరించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు గారు ఉండవల్లి నివాసానికి వెళుతూ ఉండగా…. కొండవీటి వాగు లిఫ్ట్ వద్ద స్టూడెంట్స్ కనిపించారు. దీంతో కారు ఆపి చంద్రబాబు వారిని పలకరించారు. ఎక్కడ నుంచి వచ్చారు అని అడిగారు. తాము బిఇడి విద్యార్థులమని, స్టడీ టూర్ కోసం గుంటూరు నుంచి వచ్చామని స్టూడెంట్స్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారితో విద్యార్థినులు ఫోటోలు దిగారు.

LEAVE A RESPONSE