Suryaa.co.in

Telangana

జిట్టా బాలకృష్ణా రెడ్డిని పరామర్శించిన జగదీష్ రెడ్డి

హైదరాబాద్: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కలిసి జగదీష్ రెడ్డి పరామర్శించారు,ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని వారిని తెలిపారు

LEAVE A RESPONSE