వస్తే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రిపై దర్శనానికి వెళ్లాల్సి వస్తుందని, ఈ వారం తాడేపల్లికి రాకుండా.. దసరా ఉత్సవాలు అయ్యాక యాలహంకా ప్యాలెస్ నుండి విజయవాడకు వచ్చి, తరువాత యూకే ట్రిప్ వెళ్లనున్నట్లు సమాచారం.
ఎక్కడ తెలుగువారు వుంటే అక్కడ టిటిడి దేవస్థానాలు నిర్మిస్తుంది అని చంద్రబాబు అన్న మాటలకు, ఆర్ ఎస్ ఎస్ మనిషి అయిపోయాడని షర్మిళ విమర్శలు మొదలెట్టింది. భక్తుల కానుకలతో ఆలయాలు నిర్మిస్తే మీకేంటి ఇబ్బంది అని షర్మిళ మీద బీజేపీ ప్రతిదాడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లికి వెళ్లి దుర్గమ్మ దర్శనానికి వెళితే.. షర్మిళ విమర్శిస్తుంది, క్రిష్టియన్స్ ఓటు బ్యాంకు కూడా బొక్క పెడుతుంది అని జగన్ భయపడుతున్నారు అని సమాచారం.
ఇటీవలే తిరుమల వస్తాను అని జగన్ ప్రకటించగానే.. డిక్లరేషన్ ఇస్తేనే లోపలికి అనుమతిస్తాం అని టిటిడి ప్రకటించగానే తన పర్యటనను జగన్ రద్దు చేసుకోవడం మనకు తెలిసిందే.