Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ లో చేరికలు

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం లో గుడివాడ కు చెందిన లోహిత్ శిష్ట్లా, రమేష్ శిష్ట్లా తో పాటు వారి అనుచరులు తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షం లో ఈ చేరికలు జరిగాయి. వైసిపి ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్థమైన రాష్ట్రాని కాపాడుకోవడానికి యువత ముందుకు
tdp1 రావాలని ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు. సిఎం జగన్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి జగన్ మోసం రెడ్డి అయ్యారని అన్నారు. భావి తరాల గురించి ఆలోచించే వాళ్ళే నాయకులు అవుతారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE