Suryaa.co.in

Andhra Pradesh

అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా

– దీంతో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన వైయస్‌.జగన్‌

మేనిఫెస్టోలో మరో కీలక హామీని నెరవేరుస్తున్న వైయస్‌.జగన్‌
అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా
ఇందుకు సంబంధించి జీవో జారీ
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తింపు
పేద ఆడపిల్ల కుటుంబాలకు సర్కారు బాసట
గౌరవ ప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటు

కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు
ఎస్సీలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు
ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు
ఎస్టీలకు రూ. 1 లక్ష
ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
బీసీలకు రూ. 50వేలు
బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు
మైనార్టీలకు రూ. 1 లక్ష
వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు
భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామన్న చూస్తామన్న వైయస్‌.జగన్‌
ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు
దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన వైయస్‌.జగన్‌
రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచిన వైనం

గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన పథకం
చంద్రబాబు హయాంలో ఆర్భాటం జాస్తి… అమలు నాస్తి..
గత ప్రభుత్వంలో పథకం ఉన్నా కాగితాలకే పరిమితం
అన్నివర్గాలకూ లభించని పెళ్లికానుక
2017లో బీసీలను పథకంలో చేర్చిన నాటి ప్రభుత్వం
అయినా వారికి పెళ్లికానుక అందని వైనం
2018–19 నాటికి 17,709 ఎగ్గొట్టిన చంద్రబాబు
పెండింగ్‌లో పెట్టి వారికి నయాపైసా ఇవ్వని గత ప్రభుత్వం
రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు
నాటి మార్గదర్శకాల్లో కూడా సమగ్రత లేదు
లబ్ధిదారులకు ఇవ్వాలన్న కోణంలో కాకుండా, ఎలా ఎగ్గొట్టాలన్న కోణంలో నియమాలు, నిబంధనలు
అర్హులందరికీ వర్తించేలా పథకాన్ని తీర్చిదిద్దిన వైయస్‌.జగన్‌ సర్కార్‌
గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు

ఎస్సీలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 40వేలు
ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది రూ.75వేలు
ఎస్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలు
బీసీలకు రూ. 50వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35వేలు
బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50వేలు
మైనార్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే.
భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలే
అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలనిబంధన
అర్హతలను జీవోలో పొందుపరిచిన ప్రభుత్వం
పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ

LEAVE A RESPONSE