ట్విట్టర్లో విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు
ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ళ పై పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డి. భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారి గురించి ఏడవడం మానేయ్. నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి, షర్మిల ఎక్కడ? బాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్ ని అడుగు కసాయి రెడ్డి!