జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ జగిత్యాల ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత కు బీరం రాజేష్ అనే వ్యక్తి వినతి పత్రం అందజేశారు.