– నారా లోకేష్ ని ఫోన్ లో పరామర్శించిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసులో అరెస్టు చేశారన్నారు. న్యాయం జరుగుతుందని లోకేష్ కి ధైర్యం చెప్పారు.