Suryaa.co.in

National Political News

లాల్ కృష్ణ అద్వాణీ… హిందూ మ‌హాస‌ముద్రం!

దోసిలితో కాసిన్ని నీళ్లు తీసి…
మ‌హాస‌ముద్రంలోకి…
మ‌ళ్లీ వాట్ని అర్ఘ్యంగా స‌మ‌ర్పిస్తాం!

సూర్యుడికి ఎదురుగా…
చిరు దీపం పెట్టి…
భ‌గ‌భ‌గ మండే భానుడికి…
భ‌క్తిగా ఓ న‌మ‌స్కారం చేస్తాం!

లాల్ కృష్ణ అద్వాణీ…
హిందూ మ‌హాస‌ముద్రం!
భార‌త‌ర‌త్న… దోసెడు అర్ఘ్యం!

లాల్ కృష్ణ అద్వాణీ…
బాబ్రీ కూల్చిన భాస్క‌రుడు!
భార‌త‌ర‌త్న‌… మృణ్మ‌య జ్యోతి!
జై శ్రీరామ్!

రఘువంశీ

LEAVE A RESPONSE