Suryaa.co.in

Andhra Pradesh

అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారు

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడటమే కాకుండా ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతున్నారు. మాచర్ల నియోజకవర్గం దుర్గిలో స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని వైసీపీ నేత శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేసిన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE