Suryaa.co.in

Andhra Pradesh

ముగ్గురు జవాన్లు మృతి పట్ల లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

– విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

మంగళగిరి: లద్దాఖ్‌ ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభానా ఖాన్, ఎం. ఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరం.వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది

LEAVE A RESPONSE