హైదరాబాద్: ఐఎఎస్ అధికారి లోతేటి శివశంకర్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను కేంద్ర పరిపాలన శాఖ అమలు చేసింది. తక్షణమే శివశంకర్ ను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.