Suryaa.co.in

Andhra Pradesh

చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించిన మహేష్ బాబు

అనంతపూర్ జిల్లాకి చెందిన నాలుగు నెలల శాన్విక గుండెకి రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబు ఫౌండేషన్‌కి సంప్రదించగా వారు ఉచితంగా ఆపరేషన్ చేయించారు.

LEAVE A RESPONSE