రేపు 29 మార్చి జరగబోయే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత ఏర్పాట్లను పోలీస్ శాఖ వారితో మాట్లాడుతున్న సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్ ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గౌడ్, సిహెచ్ విజయశ్రీ, తదితరులు