Home » అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్లు దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం నియోజకవర్గంలో నూతనంగా ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మైన్స్ ఎక్సైజ్ జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.

Leave a Reply