కరోనా నుంచి కోలుకున్న మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన మంత్రి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ రోజు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్థారణ. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న మంత్రి కేటీఆర్.