Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలంగాణ గవర్నర్‌ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్

సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్‌ని సత్కరించారు .తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు.

LEAVE A RESPONSE