Suryaa.co.in

Telangana

స్నోవరల్డ్‌‌ను సీజ్ చేసిన అధికారులు

హైదరాబాద్ లోవర్ ట్యాంక్‌బండ్‌లోని స్నోవరల్డ్‌ను అధికారులు సీజ్ చేశారు. లీజ్ ఫీజు చెల్లించకపోవడమే కారణం. స్నో వరల్డ్ యాజమాన్యం రూ.15 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రసాద్స్ రూ.27.45 కోట్లు, ఎక్స్‌పోటెల్ రూ.15.13 కోట్లు, జలవిహార్ రూ.6.51 కోట్లు, గోల్ఫ్ కోర్స్ షామీర్‌పేట్ రూ.5.58 కోట్లు, దస్పల్లా రూ.1.08 కోట్లు బాకీ ఉన్నాయి. అత్యధికంగా 3 స్టార్ హోటల్ రూ.50.35 కోట్లు చెల్లించాల్సి ఉంది.

LEAVE A RESPONSE