జగ్గారెడ్డి, కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ ఓయూ విద్యార్థులు
ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ర్యాలీ, జగ్గారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఈ సంధర్భంగా విద్యార్థి నాయకులు Trsv రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు, విద్యార్థి నాయకులు బండారి వీరబాబు, ఆవాలహరి బాబు, జీడి అనిల్,పెదమ్మ రమేష్, ఇతర నాయకులు మాట్లాడుతూ…
తెలంగాణ ఉద్యమాన్ని వెక్కిరించిన ఊసరవెల్లివి. వసూలు రాజా లను వెనకేసుకొని ఉద్యమ శక్తులపై మొరుగుతావా? బాల్క సుమన్ ఉద్యమం ఎత్తిపట్టిన అగ్గి బరాట. సూర్యుడికి మసిపూయడం సాధ్యం
కాదురా దద్దమ్మల్లారా….తెలంగాణ యువకుల నెత్తురు తాగిన నికృష్టులు కాంగ్రెస్ నాయకులు.దేశాన్ని దరిద్రంలోకి నెట్టిందే జాతీయ పార్టీ లు.దేశమే ఛీకొట్టిన రాహుల్ గాంధీ కి ఓయూ లో ఏం పని.
గతంలో తెలంగాణ యువత ను చంపిన నరహంతకులు జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు.ఇకపై మూర్ఖుల మూతులు పగలగొడతాం.పాత సినిమాలలో విలన్ రామిరెడ్డి లాంటోడు జగ్గారెడ్డి. జగడాలమారిగా మారి జనాలపై వాలిన రాబందు జగ్గారెడ్డి. ఓయూ జెఎసి పేరుతో చెలామణి అవుతున్న వసూళ్ల ముఠాను వంగబెట్టి దంచుతాం. సుమన్ కాలి గోటికి సరిరాని కుక్కలు మొరిగితో,చెప్పు దెబ్బలతో బుద్ధి చెబుతాం.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కోతి విజయ్ , శిగ వెంకట్,రఘురాం, శషిపాల్, రాజేష్ ,జంగయ్య,వినోద్, రమేష్, రామకృష్ణ, బాలు ,శ్రీను తదితరులు పాల్గొన్నారు