Suryaa.co.in

Telangana

శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి సేవలో పద్మారావు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ లోని నామాలగుండు లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దర్శించారు. ఉత్తర ద్వారం నుండి అయన312A9297 స్వామివారిని దర్శించారు. వారితో పాటు కుటుంభ సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు హేమ, సునీత వెంకటేశ్వర స్వామిని దర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE