-ఫవనన్న ఫక్కాగా వైసీఫీ ట్రాఫ్‌లో ఫడినట్లే
(మార్తి సుబ్రహ్మణ్యం)
‘ ఇకపై రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. ఆ బాధ్యత నేను తీసుకుంటా’
‘ నేను గతంలో రాష్ట్రం కోసం తగ్గాను. ఇకపై తగ్గేదేలే. ఈసారి వాళ్లే తగ్గాలి’
‘ నాకు మూడు ఆప్షన్లు. ఒకటి జనసేన సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రావడం. రెండోని బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుచేయటం. మూడవది జనసేన-బీజేపీ-టీడీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం‘
‘నేను చెప్పిన మాటలు క్యాడర్ సీరియస్‌గా తీసుకోవద్దు’
‘జనసేనకు ఎవరితో పొత్తు ఉండదు. ప్రజలతోనే పొత్తు’
– ఇవన్నీ వేర్వేరు వ్యక్తులు చేసిన ప్రకటనలనుకుంటే.. ఖచ్చితంగా ఫఫ్పులో కాలేసినట్లే. ఇవన్నీ అచ్చంగా జనసేనాధిపతి ఫవన్ కల్యాణ్‌బాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే . ఫొత్తుపై ఫవన్కల్యాణ్ తాను చేసిన ప్రకటనలను, తానే ఖండించుకుంటున్న తమాషా తీరుపై సోషల్‌మీడియాలో సెటైర్లు ఫేలిఫోతున్నాయి.
ఇంతకూ ఫవన్ ఫార్టీ ఎవరితో ఫొత్తు ఫెట్టుకుంటుంది? ఇప్పుడిది వెయ్యిడాలర్ల ఫ్రశ్న. ఫ్రజలతో ఫొత్తు అని చెప్పినప్పటికీ, ఆ ఫ్రజలింకా ఫార్టీలు ఫెట్టలేదాయె? మరి ఎవరితో ఫొత్తు ఫెట్టుకుంటారన్నది ఫ్రశ్న. దమ్ముంటే మీరంతా విడివిడిగా ఫోటీ చేయండన్న వైసీఫీ ట్రాఫ్‌లో ముందుగా ఫడింది ఫవన్ కల్యాణ్బాబే. ఇఫ్పటికే ఒకసారి వైసీఫీ విసిరిన ఫ్రత్యేకహోదా ట్రాఫ్‌లో ఫడి, అధికారం కోల్ఫోయిన తెలుగుదేశం ఫార్టీ, గత చేదు అనుభవంతో చఫ్పుడు చేయకుండా ఉంటే.. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల ముందుగానే ఫవన్ఫార్టీ ఫొత్తుల తుట్టెను కెలికి నవ్వులఫాలవుతోంది. ఫోనీ..ఆ వ్యూహమేమైనా ఫండిందా అంటే అదీ లేదు. ఫవన్ చేసే ప్రకటనలు చూసి జనం ఫక్కున నవ్వుకుంటున్న ఫరిస్థితి.
మొన్నటి వరకూ యండమూరి ‘విజయానికి ఐదుమెట్లు’ మాదిరిగా ఆప్షన్లు ప్రకటించిన ఫవనన్న.. ఫదిరోజులు కూడా తిరగకముందే, మళ్లీ ‘ఫొత్తుల్లేవ్.. గిత్తుల్లేవ్.. అసలు మా ఫార్టీ ఫొత్తులన్నీ ఫబ్లిక్తోనే’ నని చేసిన కొత్త ఫ్రకటనతో.. ఫ్రతిరోజూ టీవీల్లో డిబేట్లు ఫెట్టే యాంకరయ్యలు జుత్తు ఫీక్కుంటున్నారట.
మరయితే.. మొన్నటి వరకూ బీజేపీ- టీడీఫీలకు ఇచ్చిన ఆప్షన్లు ఏమయ్యాయి? అవన్నీ ఉత్తుత్తిదేనా? ఫాఫం‘ ఫువ్వుఫార్టీ’ సోము ఈర్రాజన్నియ్యేమో.. ఫవన్ ఫ్రకటన వచ్చీ రాగానే, ‘‘మేమిద్దరం కలసి ఫొత్తులో ఫోటీ చేస్తున్నాం, అసలు మేము ఫొత్తులోనే ఉన్నాం. టీడీఫీ సంగతి తేల్చాల’’ని తొందరపడి ముందే కూశారాయె. మరి ఫవనన్న తాజా స్టేట్మెంట్ చూస్తే.. ఫాఫం ‘ ఫువ్వుఫార్టీ’తో కూడా ఫొత్తు ఫెట్టుకోనట్లేనా? మరి ఎలా? ఫవనన్న గ్లామర్ మీదనే ఆధారపడ్డ‘ ఫువ్వుఫార్టీ’ ఆశలు నిరాశేనా? చూద్దాం..ఫవనన్న ఫర్యటనలు ఇంకా ముగియలేదు కాబట్టి.. అఫ్పటిలోగా ఇంకెన్ని చిత్ర విచిత్ర ఫ్రకటనలు వస్తాయో?!
ఫవనన్న ఫొత్తుల సంగతేమోగానీ.. మొత్తానికి వైసీఫీ వేసిన ట్రాఫ్‌లో టీడీఫీ తెలివిగా తఫ్పుకోగా.. ఫాఫం.. ఫవనన్న అమాయకంగా ఇరికేశారు. అసలు ఫ్రభుత్వ ఓట్లు చీలిఫోవడమే వైసీఫీకి కావలసింది. అందుకే టీడీఫీ-జనసేన- ఫువ్వుఫార్టీలను వీలైనంత మేరకు రెచ్చగొడుతోంది. ‘దమ్ముంటే మాపై విడిగా ఫోటీ చేయమ’ని వైసీఫీ సవాల్ విసరడంలో మతలబు అదే. ఆఫాటి వ్యూహం కూడా తెలియని ఫవనన్న, తొందరఫడి అందరికంటే ముందే కూశారు.
నిజానికి.. ఫ్రత్యర్ధి ఫార్టీల ఎత్తులు కనిపెట్టేంత సీనియర్లు ఫవనన్న ఫార్టీలో ఎవరూ లేరు. ఏ నుంచి జడ్ వరకూ అంతా ఫవనన్నే. కాకపోతే అఫ్పుడఫ్పుడూ రాజకీయ దురంధరుడైన తెనాలి మనోహరన్న కనిపిస్తుంటారు. ఆయన తర్వాత ఇంకో రాజకీయ దురంధరుడైన ‘తమ్ముడన్నయ్య’ నాగబాబు. అంతే.
అఫ్పట్లో అన్నయ్య ఫ్రజారాజ్యం ఫార్టీ ఫెట్టినప్పుడు, టీడీఫీ- కాంగ్రెస్ నుంచి సీనియర్లు చాలామంది వచ్చి ఆ ఫార్టీలో చేరారు. వారి సలహాలు విన్నా, వినకఫోయినా.. అన్నయ్యకు వారి బలం బోలెడు కలిసొచ్చింది. ఇఫ్పుడు తమ్ముడు ఫవనన్న ఫార్టీలో, మెదడుకు ఫని చెప్పే సీనియర్లెవరూ లేరు. ఏదైనా అనిఫిస్తే కల్యాణ్‌బాబు చెఫ్పడమే. ఫెద్దతలకాయలు లేకపోతే ఏ ఫార్టీ అయినా ఇలాగే ఉంటుంది. ఇంట్లో ఫెద్దదిక్కులెక్క అన్నట్లు! అందువల్లే ఈ గజిబిజి గందరగోళ యవ్వారం. ‘ప్రజలతోనే పొతు’్తలంటూ పవన్ వాడిన పదప్రయోగం.. చూడ్డానికి గంభీరంగా ఉన్నప్పటికీ, ఆయన పుట్టించిన ఆ పార్టీ.. ఆ స్థాయికి చేరిందా? లేదా? అన్నదే ప్రశ్న.ఇదికూడా చదవండి.. ఫాఫం.. ఫవన్!