– నారా లోకేష్
ఇందుకే కదా నిన్ను పాపాల పెద్దిరెడ్డి అని ప్రజలు అనేది. పుంగనూరు నియోజకవర్గంలో రోడ్డుపై చిన్న గుంత పూడ్చాలన్నా, రోడ్డు వేయాలన్నా పెద్దిరెడ్డి సొంత సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్సే చేయాలంట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నియంత పెద్దిరెడ్డికి చెందిన ఈ లారీ.