-
ఆవిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్
-
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్
స్థానిక రావులమ్మ నగర్ లోనిఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పొలం పిలుస్తుంది రా పోస్టర్ ఆవిష్కరించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు అన్నారు.
జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయిన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వారు ఇరువురు పలు రాజకీయ అంశాలపై చర్చించుకుని జ్యోతుల నెహ్రూ తో కలిసి జగ్గంపేటనియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు.
అనంతరం ఎమ్మెల్యేకు జ్ఞాపక అందించిన ఎంపీ ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జాస్తి వసంత్, దాపర్తి సీతారామయ్య జనసేన నాయకులు ఉలిసి ఐరజ్, పాలిశెట్టి సతీష్,మరిసే రామకృష్ణ,మొగిలి గంగాధర్, సింగూలూరి రాందీపు, దొడ్డ శ్రీను, తాళ్లూరు రామిరెడ్డి,పీలా మహేష్, రాయి సాయి, తదితరులు పాల్గొన్నారు.