– పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పుర్తిగా నిరాశాజనక ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలు కూడ తెలియలేదు. జిఎస్టి ద్వార కోటి నలభై లక్షల వసులు చేశామని గొప్పలు చెపుతున్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఏం చేశారు. పేద మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచే
విధంగా బడ్జెట్ ఉంది.
తెలంగాణ ప్రజలకి ఏం సమాధానం చెప్పుతారు? పునర్విభజన చట్టంలోని అంశాలే నెరవేర్చలేదు. కెసిఆర్ ప్రాణం కేంద్రం చేతుల్లో ఉంది. రాష్ట్రానికి రావలసిన అంశాలపై మొదటి నుండి పోరాటం చేయడం లేదు. చేయలేడు. ప్రతి సంవత్సరం 8 నుండి 9 శాతం వృద్ధి రేటు ఉంటుంది కదా? ఈ రెండు సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ 28 శాతం వెనుకబడింది. మనం ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా చెప్పుకుంటున్నాం కదా .. India achieved this status by 2014 during Congress Govt only
చైనా అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి రేటు ఎంత? కరోనాతో ప్రజలు చనిపోయిన దేశాల్లో వృద్ధి రేటు ఎంత ఉందో తెలియదా ?ఈ రెండు సంవత్సరాల్లో 84 శాతం ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇది ప్రజాహితం కోరే బడ్జెట్ కాదు. ప్రపంచంలో గేమింగ్ అండ్ యానిమేషన్ బాగుంది. యానిమేషన్లో దేశం అందుకోవాలని చెబుతున్నారు. ఇప్పుడు కళ్ళు తెరిచార?దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాదులో యానిమేషన్ గేమింగ్ కి శంకుస్థాపన. ఈ ఎనిమిది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ,రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
యానిమేషన్ గేమింగ్ లో ప్రపంచ స్థాయి అవార్డులు తీసుకుంది హైదరాబాద్.
మీ పార్టీకి అంత పెద్ద ఎత్తున నిధులు ఎట్లా వచ్చాయి? పేద ప్రజల నుంచి జిఎస్టి వసూలు చేస్తూ.. సంపన్నుల నుండి మీ పార్టీకి విరాళాలు వసూలు చేస్తున్నారు.
నిన్న యూపీలో PM మాట్లాడిన మాటలు ఆ జనాలను అవమానపరిచేలా ఉన్నాయి . అప్పులు చేస్తూ దేశాని దివాళా తీసే స్థాయికి తీసుకొచ్చారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఐటీఐఆర్ తీసుకోవాలని చెప్పే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్న ప్రజల కి కావలసినవి ఏమి చెయ్యలేదు.
ముందుచూపుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను నిర్వీర్యం చేసి ..
ప్రజలకి ఉపయోగం లేని వాటిని అమలు చేస్తున్నారు. మోడీ ఏడింతలు అప్పులు చేసి ఈ దేశాన్ని వృద్ది లేకుండా చేశారు. 2014 లో 16,72,500 Crores నుండి 1,21, 72,500 Crores Debt పెరిగిన నేపథ్యం లో కూడా దేశం ఈరకంగా కావడం బాధాకరం. అప్పులు అభివృధికే కదా ? ఎక్కడ ?