Suryaa.co.in

Andhra Pradesh

మాజీ సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ కు పోస్టింగ్

అమరావతి P. V. సునీల్ కుమార్ ను స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్‌ కు డైరెక్టర్ జనరల్ గా నియామిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిఓ విడుదల చేశారు. ఇప్పటివరకు ఫుల్ ఎడిషన్ చార్జిగా పనిచేస్తున్న ఎన్ సంజయ్ ను , పూర్తి అదనపు ఛార్జీ నుండి రిలీవ్ చేశారు.

LEAVE A RESPONSE