అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ గా ప్రఖార్ జైన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జైన్ సచివాలయంలోని ఆర్. టీ. జీ. ఎస్. సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.