Suryaa.co.in

Andhra Pradesh

వేదవ్యాస్ నివాసానికి వంగవీటి రాధా

పెడన: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ నివాసానికి, మాజీ ఎమ్ ఎల్ ఎ వంగవీటి రాధాకృష్ణ వచ్చారు. విజయవాడలో గురునానక్ కాలనీ లోని వ్యాస్ నివాసంలో వీరిద్దరి మధ్య రాజకీయ పరమైన చర్చ జరిగింది. ఇలా ఉండగా వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తొలుత వేదవ్యాస్ కు రాధాకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A RESPONSE