Suryaa.co.in

National

బడ్జెట్ లో కార్మికుల కోసం అద్దె గృహాలు

-యువతకు ఉద్యోగాలు
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

న్యూ ఢిల్లీ :పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.లోక్‌సభలో ఆమె మాట్లాడు తూ.. 500 పెద్ద కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామ న్నారు.వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు, 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృ ద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్లు నిర్మిస్తాం అని అన్నారు.

LEAVE A RESPONSE