Suryaa.co.in

Telangana

జిల్లాలపై రేవంత్ నజర్

– 20 మంది కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తెలంగాణలో జిల్లా స్థాయిలో పరిపాలనపై సీఎం రేవ ంత్‌రెడ్డి సర్కారు పూర్తి స్థాయి దృష్టి సారించింది. అందులో భాగంగా భారీ స్థాయిలో కలెక్టర్ల బదిలీలు చేపట్టింది. 20 మంది జిల్లా కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కలెక్టర్లు- జిల్లాల వివరాలు

ఖమ్మం – మొజామిల్ ఖాన్
నాగర్ కర్నూలు – బదావత్ సంతోష్
రాజన్న సిరిసిల్ల – సందీప్ కుమార్ ఝా
కరీంనగర్ – అనురాగ్ జయంతి
కామారెడ్డి – ఆశిష్ సాంగ్వాన్
భద్రాద్రి కొత్తగూడెం – జితేష్ వి పాటిల్
జయశంకర్ భూపాల్ పల్లి – రాహుల్ శర్మ
నారాయణపేట – సిక్తా పట్నాయక్
పెద్దపల్లి – కోయ శ్రీహర్ష
హన్మకొండ – ప్రావీణ్య
జగిత్యాల – సత్య ప్రసాద్
మహబూబ్ నగర్ – విజయేంద్ర బోయి
మంచిర్యాల – కుమార్ దీపక్
వికారాబాద్‌- ప్రతిక్ జైన్
నల్గొండ – నారాయణ రెడ్డి
వనపర్తి – ఆదర్శ్ సురభి
సూర్యాపేట – తేజస్ నందలాల్ పవార్
వరంగల్ -సత్య శారదా దేవి
ములుగు – టీఎస్ దివాకరా
నిర్మల్ – అభిలాష అభినవ్

LEAVE A RESPONSE