Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి పిచ్చి లేసినోడిలా మాట్లాడుతుండు

– మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి లేసినోడిలా మాట్లాడుతుండు. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు కొనడానికి దొరుకుతున్నాయని అంటాడు. హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని అంటున్నాడు. తెలంగాణలో పాలన పిచ్చోడు చేతిలో రాయిల ఉంది.

LEAVE A RESPONSE