Suryaa.co.in

Andhra Pradesh Political News

ఇక సెలవు…

నాకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు.. నేను జన్మనిచ్చిన బిడ్డలకు..
నాతో జీవితం పంచుకున్న నా శ్రీమతి కి….
ఇక సెలవు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి…..
ఇక సెలవు….
మీ అందరి హృదయాల్లో ఇంతటి ప్రేమను సంపాదించుకున్న
నేను…ఇక తిరిగి రాలేని లోకాలకు ప్రయాణం చేస్తూ…
వెళ్లిపోతున్నా….
మరణం మనిషికే కానీ మనస్సుకి కాదు…..
నేను చేసిన ప్రతి మంచిపనిలో మీకు కనిపిస్తా….
goutham5మధ్యలో వదిలి వెళ్ళటం కష్టమే. కానీ దేవుడు ఆజ్ఞని గౌరవించి సెలవు తీసుకున్న….
బరువెక్కిన మీ హృదయాలు నా పై ఇంకా ఇంకా భారం అవుతుంది…..
goutham2మీ కన్నీరు నన్ను చుట్టు ముట్టి మళ్ళీ మీతో ఉండాలి అనిపిస్తుంది….
కానీ కాలానికి ఆ శక్తి లేదు కదా? ఉంటే ఆనాడే వైస్సార్ గారిని వెనక్కి తెచ్చుకునే వారిమి…..
వైఎస్సార్ గారి పక్కనే ఉండి జగనన్న గురించి వివరిస్తా…..
మీ అందరిని బాధ్యతగా నడిపించే నా ఆత్మీయుడు జగనన్న ఉన్నాడు….. అన్నివిధాలుగా అతనికి సహకరించండి….
gouthamమిమ్మల్ని కన్న బిడ్డలవలే కాపాడుకుంటాడు….
నా కుటుంబం కోసం దేవునికి చెప్పి అప్పగించి వెళ్తున్న వారు జాగ్రత్తగా ఉండేలా మీరు కోరుకోండి…….
నాన్న దగ్గర ఉండి మీ యోగక్షేమలు చూసుకోవాల్సిన సమయంలో, నా కుటుంబ బాధ్యత మీమీద పెట్టి వెళ్తున్న
goutham3 మన్నించండి…..
మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే కొడుకుగా పుట్టి కడవరకు మీతో ఉండే వరం పొంది వస్తా…….
నిండు నూరేళ్లు నీతో బ్రతుకుతా అని ప్రమాణం చేసి అర్ధంతరంగా కనుమరుగయ్యానని బాధ పడకు…నా అర్ధంగి గుండె తేలిక
goutham4చేసుకో….
నీ కన్నీటికి నేను జవాబు ఇవ్వలేను……
నీ చిరునవ్వులో సజీవుడుగా ఉంటాను……
పిల్లలు…. డాడీ మోసం చేసాడని కన్నీటితో బాధపడకండి….. మీ ప్రతి విజయంలో నేనుంటాను…..ఇక సెలవు…
mekapati-last-pic

-మీ మేకపాటి గౌతమ్ రెడ్డి

LEAVE A RESPONSE