Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితుల కోసం రూ. 25 లక్షల సాయం

– మంత్రి లోకేష్ కు చెక్కు అందజేసిన వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రతినిధులు

విశాఖపట్నం: వరద బాధితుల సహాయార్థం దాతలు తమ వంతు సాయాన్ని అందజేస్తూనే ఉన్నారు. వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ తరఫున ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోయల వెంకటరెడ్డి రూ.25 లక్షల చెక్కును మంత్రి లోకేష్ కు అందజేశారు. విరాళాన్ని అందజేసిన కల్చరల్ సెంటర్ సభ్యులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE