Suryaa.co.in

Telangana

ఆర్టీసీ ‘ఈ-గ‌రుడ’ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ

టీఎస్ ఆర్టీసీ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-గ‌రుడ ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు.పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడమే ‘ఈ-గరుడ’ ముఖ్య ఉద్దేశం అన్నారు. రానున్న రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని, వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామన్నారు.

LEAVE A RESPONSE