– సంతోష్ రావు కూరలో ఉప్పు, చెవిలో జోరీగ లాంటి వారు
– కవిత
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్ రావు.. చిరంజీవి, ప్రభాస్ లను కూడా మోసం చేశారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చిరంజీవి, ప్రభాస్ వంటి సెలెబ్రెట్రీలతో మొక్కలు నాటించి… ఆ ఆడవినే కొట్టేయాలని చూశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. సంతోష్ రావు కూరలో ఉప్పు, చెవిలో జోరీగ లాంటి వారని, ప్రతీ పనిని చెడగొట్టడంలో ముందు ఉంటాడని విమర్శించారు.