Suryaa.co.in

Andhra Pradesh

లడ్డూ కల్తీ ఘటనపై సిట్ తాత్కాలికంగా నిలిపివేత

– డీజీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ: తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామని చెప్పారు

LEAVE A RESPONSE