ఆ దృశ్యం… అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తెలంగాణ పోలీస్ అకాడెమీకి వచ్చిన ట్రైనీ ఐఏఎస్ కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ కొట్టారు.