Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీలోకి శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీకి బిగ్ షాక్ . శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు. బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు.

LEAVE A RESPONSE