Suryaa.co.in

National

ఇంకా పెళ్లి కాలేదు.. 100 మంది పిల్లలు

న్యూఢిల్లీ: టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, కానీ 100 మంది పిల్లలు ఉన్నారని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తెలిపారు. ‘15 ఏళ్ల క్రితం తన ఫ్రెండ్, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వీర్యదానం చేయమన్నాడు. తొలుత నవ్వుకున్నా ఆ తర్వాత సమస్య తీవ్రత అర్థమైంది. ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తించా. అందుకే 12 దేశాల్లోని 100 జంటలకుపైగా స్పెర్మ్ డొనేట్ చేశా’ అని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE