Suryaa.co.in

National

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ రూ.50లక్షలు గెలుచుకుంది

బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌తి బంపర్ ఆఫర్ తగిలింది. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కించు కున్నారు. రాజ‌స్థాన్‌కు చెందిన న‌రేషి మీనా 2018లో SI పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారు. అయితే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో వైద్యం కోసం ప్రతి రూపాయి కూడబెట్టారు. ఇటీవల కేబీసీలో రూ.50 లక్షలు గెలుచుకున్నారు. చికిత్స బాధ్యత తానే తీసుకుంటానని హోస్ట్ అమితాబ్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE