Suryaa.co.in

National

సూది లేకుండానే.. షుగర్ పరీక్ష!

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి ప్రస్తుతం సూదిని వాడాల్సి వస్తోంది. అయితే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. చర్మానికి కోతపెట్టాల్సిన అవసరం లేకుండా కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని వారు కొను గొన్నారు. ఫొటోఅకౌస్టిక్ పరిజ్ఞానాన్ని IISC శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. ఇందుకోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు.

LEAVE A RESPONSE